మేడారం జాతర
అసలు సమ్మక్క జాతర మేడారంలో అయితే వరంగల్ జిల్లాల్లో
పలుచోట్ల ఈ జాతర జరుగుతుంది. అందులో ముఖ్యమైనది రాగపురం-ఆగ్రంపహాడ్
జాతర. పైకి - మేడారం పోలేని చాలామంది హన్మకొండ వరంగల్ సిటీ మరియు
చుట్టూ పక్కల ఊర్లవాళ్ళు రాగపురం వెళ్తారు.
అక్కడ తీసిన కొన్ని చిత్రాలు .....
 |
గద్దెల ప్రాంగణం |
 |
గంట కొట్టి దేవికి దండం . |
 |
బంగారము(బెల్లము) ఇతర అర్పనలతో నిండిన గద్దెల ప్రాంగణం . |
 |
ప్రయత్నించండి గద్దెలు గుర్తు పట్టగలరా? |
 |
ఎదురుకోల్లకు సిద్ధం |
 |
వదలటానికి కోడె |
.
 |
గద్దేలకు దగ్గరలో , ఇది ప్రమాదం కదా |
 |
గంపలో గాజులు అమ్మకానికే
|
 |
పైన చూపిన పొయ్యి దగ్గరే ఈ పిల్లలు ఆడుకుంటున్నారు
. |
 |
దారిలో ... పొలాలలో |
 |
తిరుగు ప్రయాణం
. |
1 comment:
Thanks for sharing such helpful information.
- https://traveltimings.in/
Post a Comment