Thursday, November 22, 2012

balipashuvu

బలిపశువు 
 
బుక్కెడు బువ్వకోసం 
గుప్పెడు పైసల కోసం 
జీవితాన్ని  అమ్ముకుంటే 
మతం పేరిట మారణహోమములో 
బలిపశువును చేసి 
నూరేళ్ళ బతుకును
మున్నాళ్ళ ముచ్చట చేసిన
ఆ చేతులకు/చేతలకు 
శిక్ష పడేదెప్పుడు?
శిక్ష పడేదెప్పుడు?

No comments: