Showing posts with label ముర్రిపాలు మంచి ఆరోగ్యం. Show all posts
Showing posts with label ముర్రిపాలు మంచి ఆరోగ్యం. Show all posts

Wednesday, August 4, 2010

తల్లి పాలు

శిశువునకు

అమృతము కన్న
అమ్మ పాలే మిన్న
ఆరునెల్ల వరకు
ఆహారం అదేనన్న.

ముర్రిపాలు మురిపాల పాలు
మళ్ళి వచ్చే పాలు
మహాభాగ్యాన్ని (ఆరోగ్యాన్ని) ఇచ్చే పాలు
మమతానురాగాలు పెంచే పాలు.

ఆకలైనా దూపైన
అమ్మకు ఎలావున్నా
అమ్మ పాలే ఆరోగ్యమన్న
రోగాలనన్నితరిమికోట్టునన్న.