సామాన్యంగా ప్రఖ్యాత గుడులన్ని కొండల పైన వుంటాయి. అక్కడ కోతులు కూడా ఉంటూనే వుంటాయి. నేను ఈ మధ్య దర్శించిన ఒక ఆలయములో ఓ కోతిని అక్కడే వున్నా ఇంటిలో ఏదో సర్దుతుంటే చూసి ఫోటో తీధమని నిలబడితే అది నా అలికిడి బైటకు వచ్చింది. నీను భయపడి వెనిక్కి తగ్గాను. అది గుర్రుగా నన్ను చూసి వెళ్ళిపోయింది. అది కూడా నన్ను చూసి భయపడ్డదనుకుంట.
No comments:
Post a Comment