Monday, November 28, 2011

Rose every day - vikasinche gulabi



వికసించిన గులాబిలో నిన్నటినుండే వడలుతున్నలక్షణాలు కనబడుతున్నై.  ఇది ఇవ్వాల్టి పువ్వు.
28-11-11.

Sunday, November 20, 2011

Rose every day - vikasinche gulabi

మొన్నటికి నిన్నటి పువ్వుకి ఎక్కవ తేడ లేకపోవటముతో నిన్నఫోటో తీయలేదు.  ఇవ్వాళ్టి ఫోటో ఇది.  20-11-11.

Friday, November 18, 2011

Rose every day - vikasinche gulabi

పువ్వు మొత్తం విచ్చుకుంది.  18 - 11 - 11 .

Thursday, November 17, 2011

Rose every day - vikasinche gulabi

ఇవ్వాళ రోజ్ దాదాపు పూర్తిగా విచ్చుకుంది.  17 - 11 - 11 

Wednesday, November 16, 2011

Rose every day - vikasinche gulabi

నేటి అందం        16 -11 -11 

Tuesday, November 15, 2011

Rose every day - vikasinche gulabi


                                          15 -11 -11  ఉదయము

                                                        14 -11 -11  ఉదయము 


                                 13 -11-11  సాయంత్రము

నేను ఓ గులాబీ కొమ్మ నాటాను.  అది ఓ మొగ్గ తొడిగింది.  ఆ చిన్ని మొగ్గ యెంత చిన్న పువ్వు పూస్తుందో అనుకున్న.  కాని అది విచ్చు కోవడము చూస్తుంటే ఎంత అందంగా వుందో.  అందుకనే ఆ పువ్వును ప్రతిరోజూ ఓ ఫోటో తీసి బ్లాగ్లో పెట్టాలనుకున్న.