15
-11
-11 ఉదయము
14
-11
-11
ఉదయము
13
-11-11 సాయంత్రము
నేను ఓ గులాబీ కొమ్మ నాటాను. అది ఓ మొగ్గ తొడిగింది. ఆ చిన్ని మొగ్గ యెంత చిన్న పువ్వు పూస్తుందో అనుకున్న. కాని అది విచ్చు కోవడము చూస్తుంటే ఎంత అందంగా వుందో. అందుకనే ఆ పువ్వును ప్రతిరోజూ ఓ ఫోటో తీసి బ్లాగ్లో పెట్టాలనుకున్న.
No comments:
Post a Comment