సాగరహారం
పద పద పోదాం, పరుగున పోదాం
తెలంగాణా మార్చకు తరలి పోదాం.
పల్లె పల్లె కదలి రాగా
అక్క రావే, చెల్లే పావే
అన్నదములతో కల్సి
కావతు చేస్తు కదలి పోదాం.
బొంకుల కాంగ్రేస్సును బొందపెట్ట
కుటిల తెలుగుదేశమును తరిమికొట్ట
సీమాంధ్ర పెత్తనము సమాధి చేయ
సాగరహారములో మానుకోట మణులౌదామ్
తెలంగాణా సాధనకు
అలుపెరుగని పోరు చేద్దాం.
No comments:
Post a Comment