Monday, October 15, 2012

Bathukamma

 
 
 

బతుకమ్మ 



  బతుకమ్మ పండుగ వచ్చింది.  2010, 2011లో పండుగ వస్తే మళ్ళి  ఏడు  పండుగ తెలంగాణాలోనే అని ఆశ పెట్టుకున్నారు.  కాని ఏ  ఏటి కా ఏడు పోతున్దేకాని తెలంగాణా విషయం తేలట్లేదు.  అయినా ఆశ చావదు.  బతుకు మీద ఆశ.  బాగుపడాలనే ఆశ .  అదే జీవితానికి, జీవించడానికి శ్వాస.  బతుకమ్మ పాటలో తెలంగాణా అస్తిత్వపు శ్వాసా, తెలంగాణా సాకారం చేసుకునే దీక్ష.

జై తెలంగాణా, జయహో తెలంగాణా .

No comments: