Saturday, February 11, 2012

chinna medaram chitralu

మేడారం  జాతర 
అసలు సమ్మక్క జాతర మేడారంలో అయితే వరంగల్ జిల్లాల్లో 
పలుచోట్ల ఈ జాతర జరుగుతుంది.  అందులో ముఖ్యమైనది రాగపురం-ఆగ్రంపహాడ్
జాతర.  పైకి - మేడారం పోలేని చాలామంది హన్మకొండ వరంగల్ సిటీ మరియు 
చుట్టూ పక్కల ఊర్లవాళ్ళు  రాగపురం వెళ్తారు.
అక్కడ తీసిన కొన్ని చిత్రాలు .....
       

గద్దెల ప్రాంగణం 
గంట కొట్టి  దేవికి  దండం .
బంగారము(బెల్లము) ఇతర అర్పనలతో నిండిన గద్దెల ప్రాంగణం .
ప్రయత్నించండి గద్దెలు గుర్తు పట్టగలరా?
ఎదురుకోల్లకు సిద్ధం 
వదలటానికి కోడె 
.
గద్దేలకు దగ్గరలో ,   ఇది ప్రమాదం కదా 
గంపలో గాజులు అమ్మకానికే


పైన చూపిన పొయ్యి దగ్గరే ఈ పిల్లలు ఆడుకుంటున్నారు
.
దారిలో ...   పొలాలలో 
తిరుగు ప్రయాణం

.



1 comment:

Swathi said...

Thanks for sharing such helpful information.
- https://traveltimings.in/